AP: గత ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి తెలిపారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమృత్ పథకం, స్వచ్ఛభారత్ కింద నిధులు సాధించి.. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని చెప్పారు.