ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం: మంత్రి లోకేశ్(వీడియో)

52చూసినవారు
AP: 'తల్లికి వందనం' పథకం అమలు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. 'ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని చదివించి, ఇంకొకరిని పనికి పంపాలి అనేది వైసీపీ విధానం. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది చదువుకోవాలి అనేది ప్రజా ప్రభుత్వం నినాదం' అని పేర్కొన్నారు. తమకు 'తల్లికి వందనం' డబ్బులు జమ అయ్యాయంటూ తల్లిదండ్రులు చెబుతున్న వీడియోను Xలో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్