రైతన్నకు తోడుగా ఉన్నాం: సీఎం జ‌గ‌న్

62చూసినవారు
రైతన్నకు తోడుగా ఉన్నాం: సీఎం జ‌గ‌న్
వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతున్నకు తోడుగా ఉన్నామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. ప్రతి ఏడాది రైతు భరోసా ద్వారా రూ. 13,500 ఇచ్చామ‌ని చెప్పారు. పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామ‌ని, ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పామ‌ని పేర్కొన్నారు. సున్నా వడ్డీకే రుణాలిచ్చామ‌ని, 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించామ‌ని వివ‌రించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్