మేమే 30 త‌రాలు ఉంటాం: బీజేపీ ఎమ్మెల్యే

57చూసినవారు
మేమే 30 త‌రాలు ఉంటాం: బీజేపీ ఎమ్మెల్యే
AP: మరో 30 ఏళ్ల పాటు తానే అధికారంలోకి ఉంటానని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన 30 ఏళ్లు ఉంటే.. తాము కూడా 30 తరాలు అధికారంలో ఉంటామని వ్యాఖ్యానించారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం మంచిది కాదని జగన్‌కు ఆదినారాయణరెడ్డి హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్