దళితుల కోసం మంచి స్కీం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

52చూసినవారు
దళితుల కోసం మంచి స్కీం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
AP: అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. త్వరలో దళితుల కోసం మంచి స్కీం తీసుకొస్తామన్నారు. 2003లోనే ఎస్సీ కమిషన్ తీసుకొచ్చామన్నారు. చదువుకోవాలనే ఆశ ఉండే పిల్లలందరినీ చదివిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అంబేద్కర్ పోరాటంతోనే మనందరికీ హక్కులు లభించాయన్నారు.

సంబంధిత పోస్ట్