ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టాలు తీసేస్తాం: చంద్రబాబు

72చూసినవారు
AP: ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టాలు తీసేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 'మీకు కోరికలు ఎక్కువ ఉంటాయి. అయితే నా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉండదు. ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయాన్ని సూపర్ సిక్స్ కు ఇవ్వాలి. అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు పౌల్ట్రీ, టెక్స్ టైల్స్ పరిశ్రమలన్నీ ఇబ్బందుల్లో ఉన్నాయి. తక్షణమే డైరీ షెడ్స్ కు ప్రాపర్టీ టాక్సు రద్దు చేస్తున్నాం' అని చంద్రబాబు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్