‘పొగాకు రైతుల పిల్లలకు జపనీస్, జర్మన్, చైనా భాషలను నేర్పుతాం’

53చూసినవారు
‘పొగాకు రైతుల పిల్లలకు జపనీస్, జర్మన్, చైనా భాషలను నేర్పుతాం’
AP: పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ రాజధానిలో చేపట్టే పనులపై ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పిల్లలు నైపుణ్యాలు పెంచుకునేలా అనేక చర్యలు చేపట్టాం. వివిధ దేశాల భాషలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్