మరో రెండు గంటల్లో పెళ్లి.. వేరే పెళ్లి చేసుకొని ఫోటోలు పంపిన వరుడు

581చూసినవారు
మరో రెండు గంటల్లో పెళ్లి.. వేరే పెళ్లి చేసుకొని ఫోటోలు పంపిన వరుడు
మరో రెండు గంటల్లో పెళ్లి అనగా.. వరుడు పారిపోయి వేరే పెళ్లి చేసుకొని బందువులకు ఫోటోలు పంపిన ఘటన కరీంనగర్ జిల్లా రంగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కుమారుడు మధుకర్ జంప్ అని తెలుసుకొని వధువు కుటుంబసభ్యులు విస్తుపోయారు. వరుడికి రూ.40 లక్షల విలువైన 20 గుంటల భూమితో పాటు.. 10 తులాల బంగారం, 6 లక్షల నగదు వరకట్నంగా ఇచ్చినా మోసానికి పాల్పడ్డాడని వధువు తరఫువాళ్లు పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్