ఆచంట: సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం

64చూసినవారు
ఆచంట: సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం
పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలోని స్థానిక అంగన్వాడీ కోడ్ నెంబర్: 2లో గురువారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన సర్పంచ్ ప్రియాంక అంగన్వాడి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. సూపర్వైజర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్లు, పిల్లల తల్లులు, ఆయాలు పాల్గొన్నారు.