పెనుగొండలో అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం

55చూసినవారు
పెనుగొండలో అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం
పెనుగొండ మండలంలో అంగన్వాడీ కేంద్రాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. పెనుగొండ అంగన్వాడి సెంటర్లో సర్పంచ్ నక్క శ్యామల సోని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్. సిడిపిఓ. ఏ. కృష్ణకుమారి సుప్రవైజర్ జి. సుజాత, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్