అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

73చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
ఆచంట నియోజకవర్గం శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామం లోని సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ వార్షికోత్సవ సందర్భంగా,స్థానిక శెట్టిబలిజ సంఘం వారి ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో శెట్టిబలిజ సంఘం పెద్దలు,యువత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్