పెనుగొండ మండలంలో సిద్ధాంతం వశిష్ట గోదావరి వద్ద మంగళవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా సిద్ధాంతం హిందూ ధర్మ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో గోదావరి మాతకు "పంచ హారతులు" అతి వైభవంగా నిర్వహించారు. వేదమూర్తులు కలగబద్రుడు స్వామి బ్రాహ్మణత్వంతో ఏకముక, ద్విముఖ, చతుర్ధ, పంచమ, కుంభ, నక్షత్ర, పూర్ణ, కుంభ, సర్ప, హారతులు వశిష్ట గోదావరికి ఈ హారతుల కార్యక్రమం కొనుల పండుగ చేశారు.