రంగసాయికి ఉత్తమ సేవా అవార్డు

52చూసినవారు
రంగసాయికి ఉత్తమ సేవా అవార్డు
సార్వత్రిక ఎన్నికల స్వీప్ యాక్టివిటీస్ జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా విశేష సేవలు అందించిన చెరుకువాడ రంగసాయికి జిల్లా ఎన్నికల ప్రభుత్వ నోడల్ అధికారి కేసిహెచ్ అప్పారావు ఉత్తమ సేవ అవార్డు అందించారు. అప్పారావు మాట్లాడుతూ ఎలక్షన్ కమీషన్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో స్వీప్ యాక్టివిటీస్ ను ఏర్పాటు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్