ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుఅనుసరించి వెంటనే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారం ఏబీసీడీ వర్గీకరణ చేయాలనీ గొల్లవానితిప్ప గ్రామ మాజీ సర్పంచ్ &అడ్వకేట్ బోకూరి విజయ రాజు కూటమి ప్రభుత్వంన్ని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా వర్గీకరణ ను వెంటనే అమలు చేయాలనీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.