ప. గో. జిల్లా నూతన కలెక్టర్ గా నాగారాణి

64చూసినవారు
ప. గో. జిల్లా నూతన కలెక్టర్ గా నాగారాణి
ప. గో. జిల్లా కలెక్టర్‌గా ఏపీ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ సి. నాగరాణి శనివారం నియమితులయ్యారు. ఇప్పటివరకు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన సుమిత్‌కుమార్‌ చిత్తూరు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. 2010 బ్యాచ్‌కు చెందిన నాగరాణి గతంలో హేండలూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. తర్వాత రాష్ట్ర టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్ గా పని చేశారు. మరో రెండు రోజుల్లో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్