జిల్లాలో తొలి రోజునే 97.50 శాతం ఫెన్షన్లు పంపిణీ

77చూసినవారు
జిల్లాలో తొలి రోజునే 97.50 శాతం ఫెన్షన్లు పంపిణీ
పశ్చిమ గోదావరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ తొలి రోజున 97. 50 శాతం పింఛన్లు గురువారం అందజేయడం జరిగింది అని జిల్లా కలెక్టర్ కార్యాలయ సబ్బంది పేర్కొన్నారు. మొత్తం 2, 31, 874 మంది లబ్ధిదారులు ఉండగా 2, 25, 800 మందికి సత్వర పింఛన్లను పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్ సి నాగరాణి చర్యలు చేపట్టారు, ఇంకా 6, 074 మందికి పింఛన్లు అందజేయాల్సి ఉంది అని సమాచారం.

సంబంధిత పోస్ట్