న్యాయశాఖ ఉద్యోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన

64చూసినవారు
న్యాయశాఖ ఉద్యోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన
ప్రస్తుతవాతావరణ మార్పులవల్ల కలిగే ఆరోగ్యసమస్యలపై తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఉమ్మడి జిల్లాల ప్రధానజిల్లా జడ్జి ఆదేశాల మేరకు నర్సాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డా. ప్రియా, డా. భారతిలు న్యాయశాఖ ఉద్యోగులకు శనివారం ఆరోగ్య సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాచిచల్లార్చిన గోరువెచ్చని నీరు, పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య సమస్య వచ్చినపుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్