కేపీ పాలెం సౌత్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న సర్పంచ్

56చూసినవారు
కేపీ పాలెం సౌత్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న సర్పంచ్
మొగల్తూరు మండలం కేపీ పాలెం సౌత్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ అంది వెంకటలక్ష్మి దొరబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలాల వల్ల స్వాతంత్ర్యం దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అందే దొరబాబు, జనసేన టిడిపి బిజెపి నాయకులు స్థానిక వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు.