ఎస్సీ వర్గీకరణ...సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం

68చూసినవారు
ఎస్సీ వర్గీకరణ...సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో ఎమ్మార్పిఎస్ సీనియర్ నాయకులు సిర్రా వెంకట్రావు మాదిగ ఆధ్వర్యంలో మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులు కేక్ కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూల మాల అలంకరించి సంతోషం వ్యక్తం చేసారు. 29 వ వార్డు కౌన్సిలర్ సిర్రా కాంతమ్మ అతిధిగా పాల్గొని కేక్ కట్ చేశారు.

సంబంధిత పోస్ట్