భీమవరం నియోజకవర్గం వెంపలో ఏంఅర్పిఎస్ జెండా ఆవిష్కరణ
భీమవరం నియోజకవర్గం వెంప గ్రామంలో ఏంఅర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం, మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ 59వ పుట్టినరోజు వేడుకలు గ్రామ పెద్దలు జిత్తుక నాగేశ్వరావు, బీడీల్లా నేహిమియా, సవరపు సుగుణరావు, బాలం సరస్వతి తెన్నేటి పెద్దిరాజు సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంఅర్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షులు శెట్టిం ఝాన్సీ లక్ష్మి గారు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.