మంత్రి నిమ్మలను కలిసిన ఉద్యోగులు

84చూసినవారు
మంత్రి నిమ్మలను కలిసిన ఉద్యోగులు
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడును పాలకొల్లులోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో మంత్రి నిమ్మల ను సత్కరించారు.

సంబంధిత పోస్ట్