ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్బంగా గురువారం యలమంచిలి గ్రామంలో టీడీపీ నేత తాళ్లూరి శ్రీనివాస్ (బుజ్జి ) దాతృత్వంతో పలువురు విద్యార్థులకు, కూలి పనులకు వెళ్లే 9 మందికి సైకిల్స్ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి మండల తెలుగు యువత అధ్యక్షుడు బొప్పన రాంబాబు (చిట్టి నాయుడు ) తదితరులు పాల్గొన్నారు.