పెంటపాడు డిగ్రీ కాలేజ్ వద్ద ఆందోళన

57చూసినవారు
పెంటపాడు డిగ్రీ కాలేజ్ వద్ద ఆందోళన
నాలుగేళ్ల డిగ్రీ పద్ధతిని, మల్టీ ఎంట్రన్స్, మల్టీ ఎగ్జిట్ విధానాన్ని రద్దుచేయాలని పిడిఎస్ఓ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి మోహన్ డిమాండ్
చేశారు. ఈ మేరకు బుధవారం పెంటపాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని,
లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.
గోపి, గంగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్