విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పెంటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు
ఆయన ప్రభుత్వం ద్వారా అందించిన ఉచిత పుస్తకాలను పంపిణీ చేశారు. ఎంపీపీ హైమావతి, సర్పంచ్ సూర్యకళ,
ప్రిన్సిపల్ చంద్రశేఖర్, అప్పన్న, లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు.