వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిక

52చూసినవారు
వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిక
పెంటపాడు మండలం బి. కొండెపాడు నుంచి వైసీపీ సర్పంచ్ కట్ట దానయ్య, మాజీ ఎంపీపీ కట్ట పద్మావతిలతో పాటు వారి అనుచరులు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో ఆదివారం జనసేన పార్టీలో చేరారు. వారికి శ్రీనివాస్ జనసేన కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన తమకు నిధులు, విధులు లేకుండా జగన్ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్