తాడేపల్లిగూడెం: శ్రీదేవి మహంకాళమ్మ తల్లి జాతర ఉత్సవాలకు ముహూర్తం ఖరారు

59చూసినవారు
తాడేపల్లిగూడెం: శ్రీదేవి మహంకాళమ్మ తల్లి జాతర ఉత్సవాలకు ముహూర్తం ఖరారు
తాడేపల్లిగూడెం కొబ్బరితోటలో వేంచేసియున్న శ్రీదేవి మహంకాళమ్మతల్లి 45వ వార్షిక జాతర మహోత్సవాలకు "రాఠ ప్రతిష్టాపన" కార్యక్రమం శనివారం నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు యెగ్గిన నాగబాబు కమిటీ సభ్యులుచే ఘనంగా నిర్వహించారు. అనంతరం పలువురు దాతలు జాతర ఉత్సవ కార్యక్రమ పనులు ప్రారంభించారు. శ్రీదేవి మహంకాళమ్మతల్లి జాతర మహోత్సవాలు జనవరి 13న ప్రారంభమై జనవరి 22న ముగుస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్