వీధి విక్రయదారుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలి

67చూసినవారు
వీధి విక్రయదారుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలి
వీధి విక్రయదారుల సంక్షేమానికి, ఉపాధి భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు కోరారు. గురువారం తణుకు సురాజ్య భవన్ లో జరిగిన సంచార నాలుగు చక్రాల బండ్ల మిక్చర్, పానీపూరి వర్తక సంఘం సమావేశంలో భీమారావు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన వారు సైతం ప్రభుత్వంపై ఆధారపడకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు.

సంబంధిత పోస్ట్