మూడో వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

78చూసినవారు
మూడో వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
తణుకు పట్టణ పరిధిలోని మూడో వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం పరిశీలించారు. డ్రైనేజీ శిధిలావస్థకు చేరడంతో మూడో వార్డు ప్రాంతంలో డ్రైనేజీ నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. ప్రతి అట వర్షాకాలంలో ఈ ప్రాంతం ముంపు బారిన పడుతోంది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్