పవన్ కళ్యాణ్ పర్యటనలో విడివాడ అనుచరులు నిరసన

580చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తణుకులో నిరసన సెగలు తగిలాయి. జనసేన తణుకు నియోజకవర్గ ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు అనుచరులు సభ వేదిక వద్ద ప్ల కార్డులతో నిరసన తెలియజేశారు. గెలిచే టికెట్లు కూడా త్యాగం చేస్తారా. దానిని త్యాగం అంటారా. అంటూ ప్ల కార్డులు ప్రదర్శించడంతో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో తణుకులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్