పెదఅమీరం: సజ్జలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం

69చూసినవారు
పెదఅమీరం: సజ్జలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం
అమరావతి ప్రజలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కచ్చితంగా చర్యలు ఉంటాయని స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. పెదఅమీరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలోని మహిళలను వేశ్యలుగా వర్ణిస్తూ సాక్షి మీడియాలో మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్