పెనుమంట్ర మండలం జిత్తుగా పాగల్ లో ఉన్న దళితులు ఓ సమస్య మీద మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్ ను మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ఆచంట సీఐ రాయడు విజయ్ కుమార్, పెనుమంట్ర ఎస్సై పోలీస్ స్వామి, ఆచంట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటరమణ, ఇరువురి సమక్షంలో కొన్ని సమస్యలపై మాట్లాడటం జరిగింది. అలాగే వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.