ఆచంట: రక్తదాన శిబిరం ప్రారంభించిన జుత్తుగ నాగరాజు

53చూసినవారు
ఆచంట: రక్తదాన శిబిరం ప్రారంభించిన జుత్తుగ నాగరాజు
ఆచంట మండలం ఆచంట, వేమవరం గ్రామంలో జనసేన పార్టీ 12ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బుధవారం రక్తదానం శిబిరం ఏర్పాటు చేసారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ జిత్తిగ నాగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ శ్రీనివాస్, పొద్దుర్ మండల అధ్యక్షులు హరీష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్