ఆచంట: ఎరుపెక్కిన గోదావరి

133చూసినవారు
ఆచంట: ఎరుపెక్కిన గోదావరి
పశ్చిమగోదావరి జిల్లాలో గోదారమ్మ శనివారం ఎరుపెక్కింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో పెనుగొండ, సిద్ధాంతం, దొంగరాయపాలెం తదితర ఘాట్ల వద్దకు గోదావరి నీరు చేరుతుంది. ప్రస్తుతానికి లంక గ్రామాల్లో ప్రజలు యధావిధిగా రాకపోకలు సాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్