ఆచంట: విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభం

57చూసినవారు
ఆచంట: విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభం
ఆచంట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి వారికి అనుగుణంగా భవిష్యత్త్ ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఉపాధి, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో మెరుగుదల కోసం అధికారులు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్