'దళితులకు శ్మశానవాటికలు కేటాయించాలి'

52చూసినవారు
'దళితులకు శ్మశానవాటికలు కేటాయించాలి'
రాష్ట్రంలో దళితులకు శ్మశానవాటికలు కేటాయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ అన్నారు. ఆలమూరు గ్రామంలో గత జనవరిలో ధర్నా చేసిన సంగతి తెలిసిందేనని, అయినప్పటికీ ఇప్పటివరకు శ్మశానవాటిక కేటాయించలేదని, ఇప్పటికైనా దళితులకు మేలు చేసేలాగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని బుధవారం కోరారు. కలెక్టర్ త్వరలో శ్మశానవాటికలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్