బ్రాహ్మణచెరువులో పీ4 సర్వే నిర్వహణ

54చూసినవారు
బ్రాహ్మణచెరువులో పీ4 సర్వే నిర్వహణ
పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు గ్రామ సచివాలయం పరిధిలో గురువారం పీ4 సర్వే ముమ్మరంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఏఎన్ఎం లక్ష్మి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఇంటి సభ్యుల వివరాలు, ఆలాగే ఇంట్లో ప్రిజ్, టీవీ, ఏసీ వంటివి ఉన్నాయా? కరెంటు బిల్ ఎంత వస్తుంది? తదితర అంశాలను అడిగి తెలుసుకుని వివరాలు సేకరించారు. ప్రతిఒక్కరు పీ4 సర్వే చేయించుకోవాలని ఏఎన్ఎం గ్రామస్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్