పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు చెరుకువాడ రంగానాథ రాజు ఆదేశాలతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తూర్పుపాలెం కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జడ్పిటిసిలు, ఎంపీపీలు, పార్టీ మండల ప్రెసిడెంట్‌లు, గ్రామ సర్పంచ్లు, ఎంపిటిసిలు అందరూ హాజరు కావాలని కోరుతున్నారు.