నిడదవోలు ప్రధాన రహదారిలో కల్వర్టు పనులు పూర్తి

79చూసినవారు
నిడదవోలు ప్రధాన రహదారిలో కల్వర్టు పనులు పూర్తి
ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలంలోని నెగ్గిపూడి పెట్రోల్ బంక్ వద్ద రూ.59 లక్షల వ్యయంతో నిర్మించిన సాగునీటి కల్వర్టు పనులు పూర్తయ్యాయి. దీంతో చిన్న వాహనాలు, మోటారుసైకిళ్లు, ఆటోలు తదితర రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే పెనుగొండ వంతెన పనులు పూర్తి కాకపోవడంతో భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇవ్వలేదని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్