రైల్వే ట్రాక్ వద్ద ప్రమాదకరంగా గోతులు

65చూసినవారు
రైల్వే ట్రాక్ వద్ద ప్రమాదకరంగా గోతులు
అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని రైల్వే ట్రాక్ వద్ద రహదారిపై గోతులు ఏర్పడి, ప్రమాదకరం గా మారడంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వాహనదారులు గోతిలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి గోతులు పుడ్చాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్