తుందుర్రు లో కోటి 42 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

64చూసినవారు
తుందుర్రు లో కోటి 42 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం
భీమవరం మండలం తుందుర్రులో కోటి 42 లక్షలతో అభివృద్ధి పనులను మంగళవారం కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఇందులో భాగంగా అలమ్ ట్రీట్మెంట్ ప్లాంట్, రెండు సీసీ రోడ్లు ప్రారంభించగా, స్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాలు పచ్చదనంతో అభివృద్ధి చేస్తున్నామని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్