పెనుగొండ యస్ వి కె పి & పి. వి. జూనియర్ కళాశాల తెలుగు విభాగాధిపతి ఆస్కా చైర్మన్ ప్రముఖ కవి వ్యాఖ్యాత డాక్టర్ ను ఇందిర ఆర్ట్స్ ఫౌండేషన్ అవార్డు వరించింది. విద్య సాహిత్య రంగాలలో చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేసినట్లు ఆయన విలేకరులకు తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ జరిగిన అవార్డుల ప్రదానోత్సంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. ఎన్ ఇందిర
శాలువా మెమొంటో అవార్డుతో డా. బాలచందర్ ను ఘనంగా సత్కరించారు