ఏలూరు: బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

70చూసినవారు
ఏలూరు: బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
ఏలూరు స్థానిక జూట్ మిల్ జంక్షన్ సమీపంలో ఐదు కోట్ల రూపాయల తో నూతనముగా నిర్మించనున్న నాలుగు వరుసల బ్రిడ్జి నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్