పెనుగొండ రహదారిలో పడిపోయిన వృక్షాలు

50చూసినవారు
పెనుగొండ - వడలి రహదారిలో గురువారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షాలకి పెద్ద పెద్ద వృక్షాలు లోకల్ వన్ హెచ్డి లైన్ విద్యుత్ వైర్లపై పడడంతో చాలా వైర్లు తెగిపోయి విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్తుకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రస్తుతం చెట్లు తొలగించే పనిని, విద్యుత్ వైర్లని సరి చేసే పనులు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్