ఏటీఎం కార్డు ఏమార్చి నగదు ఉపసంహరణ

76చూసినవారు
ఏటీఎం కార్డు ఏమార్చి నగదు ఉపసంహరణ
పోడూరు మండలం మినిమించిలిపాడుకు చెందిన సతీష్‌ మార్టేరు శివారు నెగ్గిపూడి ఏటీఏంకు వచ్చారు. నగదు తీయడంపై అంత పరిజ్ఞానం లేకపోవడంతో పక్కనే ఉన్న మరో వ్యక్తిని అడిగారు. దీంతో నగదు డ్రా చేయడానికి అతడు సహకరించారు. అనంతరం తన ఖాతాలో నగదు సమాచారం కోసం ఏటీఎంలో ప్రయత్నించారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సతీష్‌ను ఏ మార్చి ఏటీఎం కార్డు మార్చేసి 1. 29 లక్షలు ఉపసంహరణ చేశారు. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్