పెనుగొండలో ఇండియన్ గ్యాస్ అక్రమ వసూళ్లను నివారించాలి

75చూసినవారు
పెనుగొండలో ఇండియన్ గ్యాస్ అక్రమ వసూళ్లను నివారించాలి
పెనుగొండ గుర్తింపును ధ్రువీకరించడానికి ఈ కేవైసీ కోసం ప్రతి వంటగ్యాస్ వినియోగదారుల నుంచి పది రూపాయల చొప్పున స్థానిక శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ డీలర్ వసూలు చేస్తున్నట్లు పెనుగొండ మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి షేక్ బాదుషా విమర్శించారు. ఈ కేవై ధ్రువీకరణకు వెళ్లిన ప్రతి వినియోగదారు దగ్గర నుండి పది రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని బుధవారం అన్నారు.

సంబంధిత పోస్ట్