స్టాప్ డైయేరియా కార్యక్రమం నిర్వహణ

72చూసినవారు
స్టాప్ డైయేరియా కార్యక్రమం నిర్వహణ
పెనుమంట్ర మండలం పెనుమంట్ర 2 సచివాలయం పరిధిలోని స్థానిక అంగన్వాడీ కోడ్ నెంబర్ 21 లో స్టాప్ డైయేరియా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం లక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో డైయేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, డైయేరియా నిర్ములన కొరకు పిల్లలకు ఎల్లవేళలా కాసి చల్లార్చిన నీటిని పట్టించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సువర్ణ, ఆయాలు, ఆశ సిబ్బంది, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్