తక్కెళ్ళపాడులో రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే

60చూసినవారు
తక్కెళ్ళపాడులో రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు కోన శ్రీను ద్వారకాతిరుమల మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో స్థాపించిన అమర్నాథ్ వినాయక కల్కి సాయి రైస్ ఇండస్ట్రీస్ నూతన వ్యాపారాన్ని శుక్రవారం ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, ఉంగుటూరు మండల టిడిపి అధ్యక్షులు, మరియు నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్