జిజి హెచ్ ఆసుపత్రి లో ఉగాది జరుపుకున్న ఎమ్మెల్యే

548చూసినవారు
జిజి హెచ్ ఆసుపత్రి లో ఉగాది జరుపుకున్న ఎమ్మెల్యే
ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉగాది పండుగను మంగళవారం రోగుల సమక్షంలో జరుపుకున్నారు.వివరాల్లోకి వెళ్తే గతంలో గుంటూరు ఇన్ చార్జి మంత్రి గా ఉన్న సమయంలో గుంటూరు జిజి హెచ్ ఆసుపత్రి లో ఆసుపత్రి లో రోగులకు ప్రతీ రోజూ ఉచిత భోజనం అందేలా తన సొంత ఖర్చులతో, భోజన శాలను రంగనాథరాజు ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో ఉగాది పండుగ రోజు భోజన శాలను సందర్శించిన ఎమ్మెల్యే రోగులకు స్వయంగా భోజనం వడ్డించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్