వడలిలో పోషణ పక్వాడా కార్యక్రమం

50చూసినవారు
వడలిలో పోషణ పక్వాడా కార్యక్రమం
పెనుగొండ మండలం, వడలి గ్రామంలో మంగళవారం పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కాసాని విజయలక్ష్మి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఈ కృష్ణకుమారి కార్యక్రమంలో పాల్గొని వెయ్యి రోజుల సంరక్షణ, రక్తహీనత మొదలైన విషయాలను గూర్చి గర్భిణీలకు, బాలింతలకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రూతు కుమారి ఎంఎస్కేలు విజయదుర్గ, మౌనిక, అంగనవాడి కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్