బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

66చూసినవారు
బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
అధికారుల నిర్లక్ష్యమే నా భర్త ప్రాణం తీసిందని కౌలు రైతు భార్య తానేటి మరియమ్మ వాపోయారు. పెనుగొండ మండలం వడలి గ్రామంలో కరెంట్ షాక్ తో చనిపోయిన కౌలు రైతు తానేటి గంగయ్య కుటుంబాన్ని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కూసంపూడి సుబ్బరాజు కలసి శనివారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్